TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమీర్పేట మైత్రీవనం చౌరస్తాలో సీఎం రేవంత్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై రేవంత్ హమీ ఇచ్చిన విషయం తెలిసిందే.