TG: రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 13 మంది IASలను బదిలీ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆధిసర్గా సంజయ్ కుమార్, పంచాయతీరాజ్ స్పెషల్ CSగా దాన కిషోర్, సాంఘిక సంక్షేమశాఖ సెక్రటరీగా విజయేంద్ర, కార్మిక-ఉపాధిశాఖ సెక్రటరీగా దాసరి హరిచందన, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEOగా హనుమంతుకు బాధ్యతలు అప్పగించింది.