JN: జఫర్గడ్ మండలంలోని ఉప్పుగల్లు, కునూర్ గ్రామాల్లో ఆదివారం ప్రధాని ‘మన్ కీ బాత్’ 133వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని BJP నాయకులు వీక్షించారు. హిందీలో ప్రసారమైన ప్రసంగాన్ని బీజేవైఎం నాయకులు గడ్డం అరవింద్ గౌడ్, రంజిత్, శివ తదితరులు తెలుగులో అనువదిస్తూ గ్రామస్థులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.