5 T20ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నాల్గో మ్యాచ్లో భారత్ 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 43, దీప్తీశర్మ 36*, రీచా ఘోష్ 34* పరుగులతో పర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎలిజ్మరి, కైలా చెరో 2, సెకుకునే ఓ వికెట్ తీసింది. తొలి 3 T20లూ గెలిచి ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ విజయ లక్ష్యం 186 రన్స్.