IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ ఓ వికెట్ కోల్పోయి 89 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్(34), ఇషాన్(35) ఉండగా.. అంతకుముందు హెడ్ 6 పరుగులకే వెనుదిరిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 228/6 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయం కోసం SRH మిగిలిన 84 బంతుల్లో 140 రన్స్ చేయాల్సి ఉంది.