PLD: కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు అచ్చంపేట మండలం చింతపల్లి, సండ్రతండా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన TDP జెండా ధిమ్మెల వద్ద ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.