పేటీఎంకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ్టితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యాపారంపై నిషేధం విధించినట్లు వెల్లడించింది.