1897: స్వరాజ్య సంఘం స్థాపకుడు వెన్నెలకంటి రాఘవయ్య జననం 1946: గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం జననం 1961: సంగీతదర్శకుడు MM కీరవాణి బర్త్ డే 1994: నటి ప్రియమణి పుట్టినరోజు 1998: కవి ఆరుద్ర మరణం 2006: భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ మరణం * అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం