రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఫస్ట్ హాఫ్‌తో ఆకట్టుకుంది. కథా నేపథ్యం విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో మొదలవుతుంది. ‘రై రై రా రా’ పాటలో చరణ్ డ్యాన్స్ కంటికి పండగలా అనిపిస్తుంది. జాన్వీ ఎపిసోడ్స్ పరవాలేదనిపించగా, ‘వన్ రుపీ’ క్రికెట్ సీక్వెన్స్, ఎమోషనల్ ప్రీ-ఇంటర్వెల్ సీన్స్.. సెకండ్ హాఫ్‌పై భారీ అంచనాలు పెంచేసాయి. పూర్తి రివ్యూ కోసం HIT TV న్యూస్‌ను ఫాలో అవ్వండి.