కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన రోజే విద్యార్థులు, నిరుద్యోగులకు వరాలు కురిపించారు. విద్యార్థులు అందరికీ ఉచితంగా బస్‌పాస్‌లు.. ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఏటా క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. రైతుల వలసలు అరికట్టేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.