BHNG: ఆలేరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో FPO ధాన్యం కొనుగోలు పూర్తయిందని, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఐనల చైతన్య మహేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలేరు తహసీల్దార్ వి. ఆంజనేయులు, మార్కెట్ సెక్రటరీ పద్మజ, డైరెక్టర్లతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు పూర్తయ్యేందుకు సమన్వయంతో పనిచేయడం జరిగిందన్నారు.