WNP: ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రి కూతురు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. రేమోద్దుల గ్రామంలో పిల్లలకు ఈత నేర్పించడానికి తల్లి మీదిండ్ల విజయ, తాత చింతకుంట నాగయ్యలు గ్రామ శివారులోని కొచ్చేరువుకు నలుగురు కలిసి ఈతకు వెళ్లారు. అందరూ ఈత కోడుతుండగా విజయ స్నానం చేస్తుండగా కోరి గుంతలో పడింది. గమనించిన తండ్రి కాపాడే ప్రయత్నంలో మృతి చెందాడు.