WGL: ఎన్సీసీ ‘బి’ సర్టిఫికెట్ సాధించడం ఆర్మీలో ప్రవేశానికి ప్రధాన మార్గమని 10వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే తెలిపారు. వరంగల్ ఎల్బీ కాలేజీలో ఎన్సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో క్యాడెట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.రెండేళ్ల కోర్సు పూర్తి చేసి ఉత్తీర్ణులైన క్యాడెట్లకు సైన్యంలో చేరేందుకు మెరుగైన అవకాశాలు.