MNCL: భీమిని మండలంలో నూతనంగా ఎంపిక చేసిన 5 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయాల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని MEO వెంకటస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. పది నెలలు పని చేయడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం జరుగుతోందన్నారు. ఈనెల 4 నుంచి 8 వరకు స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని పేర్కొన్నారు.