SKLM: సీఎం చంద్రబాబు అందిన గ్రీవెన్స్ అర్జీ పై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించింది. జలుమూరు M పాగోడ కొత్తూరుకి చెందిన శివరామయ్య గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎంకి అర్జీ పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం అర్జీదారుడికి ఫోన్ చేసి మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామన్నారు.