VZM: ఓటర్ల వివరాల మ్యాపింగ్లో లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిచేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. SRI-2026 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు EROలు, AEROలు, BLOలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు SRIపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి VCలో పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, కచ్చితంగా పాటించాలన్నారు.