NDL: బనగానపల్లె ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం రాత్రి విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్ల భవనాల శాఖ ఈఎన్సీ శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.