KNR: RTC ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను ఉద్యోగులకు దత్తత ఇవ్వాలని RTC KNR జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ సూచించారు. KNR బస్టాండ్ సమావేశ మందిరంలో జోన్ పరిధిలోని RMలు, DMలతో సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 12 వరకు మొక్కల నాటింపు పూర్తి చేయాలని ఆదేశించారు.