SRCL: జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో “వరల్డ్ నో టొబాకో” కార్యక్రమం నిర్వహించారు. COTPA-2003 చట్టం ప్రకారం పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అవగాహన కల్పించారు. పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా, చిన్నారులకు అమ్మకూడదన్నారు.