CTR: పుంగనూరులోని శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయానికి సంబంధించిన దిష్టి నిమ్మకాయలు తదితర హక్కులను దేవదాయ ధర్మాదాయ శాఖ వేలం వేయడానికి చేసిన ప్రయత్నాలు చట్టవిరుద్ధమని ఆలయ ఛైర్మన్ నందగోపాల్ రెడ్డి తెలిపారు. ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకునే చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టులో డబ్ల్యూపీ నెం.7527 దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.