KKD: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా కేజే ఎస్ ఎల్ కుమారి నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం గ్రేడ్-1 గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్న ఆమెకు పదోన్నతి రావడంతో ఈ పోస్టులో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆమె కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కలిశారు. గ్రంధాలయాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు