RR: రాష్ట్రంలో వరి పంట సాగు సంబంధించి విత్తనాలు సిద్ధం చేస్తున్నట్లు RR జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. ముఖ్యంగా బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, హెచ్ఎంఎట్ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎమ్-1638, డబ్ల్యూజిఎల్-44, డబ్ల్యూజిఎల్-962, జీజిఎల్-1798 వంటి వరి రకాల విత్తనాలను సిద్ధం అవుతున్నాయి.