IPL 2026: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటర్లు తడబడటంతో 114 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ యాదవ్(1), దిశ్వేష్(1) ఉండగా.. విజయం కోసం 18 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేష్, బర్గర్ చెరో 2.. జడేజా, బిష్ణోయ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.