సౌతాఫ్రికా మహిళలతో మూడో T20లోనూ భారత్ చిత్తుగా ఓడింది. 193 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ లారా(115), లూస్(56*) రాణించడంతో.. 5 T20ల సిరీస్‌లో భారత్‌పై ప్రొటీస్ వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్‌లు ఉండగానే సిరీస్ సౌతాఫ్రికా సొంతమైంది. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ వేసిన షెఫాలీ(9 రన్స్) మినహా తమ బౌలర్లందరూ 30కి పైగా పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.