TG: నేటి నుంచి ఈనెల 21 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, HYD సహా పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే, మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణకు విస్తరించన
NGKL: కోడేరు మండలం నాగులపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని సర్పంచ్ సరిత జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయిలీల, పాలకవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి హ్యాండ్ వాష్, సో
GDWL: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అలంపూర్‌లోని ఐదో వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిసరాలలో మొలిచిన పిచ్చి మొక్కలను, కంప చెట్లను జేసీపీ సహాయంతో స్థానిక వార్డు కౌన్సిలర్ మల్లెపోగు జమ్మన్న త
NRPT: కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏప్రిల్ 1 నుంచి బావోజీ జాతర ఉత్సావాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. 2వ తేదీన రథోత్సవం, 3న స్వామివారి పల్లకి సేవ, మ
KMM: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో నిన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద ‘హ్యాపీ సండే’ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ
RR: శంకర్పల్లి SHO మీర్ ముదస్సర్ అలీ నూతనంగా పోస్టింగ్ తీసుకున్న సందర్భంగా పట్టణ MRPS అధ్యక్షుడు బండ్లగూడెం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, MRPS నాయకులు పాల్గొన్నారు. అనంతరం ముదస్సర్ అలీనీ పూలమాలత
మహబూబ్‌నగర్ పట్టణంలోని హబీబ్‌నగర్ ప్రాంతంలో వృద్ధుడిపై జరిగిన దాడి ఘటనపై వన్డేడ్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వన్ టౌన్ ఎస్సై అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్‌నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్
RR: మియాపూర్‌లోని స్టాలిన్నగర్ కాలనీలోని మజీద్-ఏ-బిలాల్లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ హాజరయ్యారు. రంజాన్ పండుగ సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్ర
మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన -2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ
లాస్ ఏంజెలెస్‌లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ‘ఫ్రాంకిన్‌స్టన్’ చిత్రం కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ & హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో 2 అవార్డులను కైవసం చేసుకుంది. ఎమీ మాడిగన్(వెపన్స్) ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. ఉత్తమ యానిమేట