RR: శంకర్పల్లి SHO మీర్ ముదస్సర్ అలీ నూతనంగా పోస్టింగ్ తీసుకున్న సందర్భంగా పట్టణ MRPS అధ్యక్షుడు బండ్లగూడెం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, MRPS నాయకులు పాల్గొన్నారు. అనంతరం ముదస్సర్ అలీనీ పూలమాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.