W.G: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని స్థానిక జామియా మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ కన్వినర్ జాత్తిగ నాగరాజు విందులో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.