ELR: ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ రొయ్యల రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫీడ్ ధరలు పెరగడం, రొయ్యల ధరలు తగ్గడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. నాణ్యతలేని ఫీడ్, సీడ్ సమస్యలతో పాటు యుద్ధం సాకుతో ధరలు తగ్గించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.