TG: రాష్ట్ర రవాణా వ్యవస్థలో పెను మార్పులు రానున్నాయి. వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తూ, డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 23 నుంచి రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది. దీంతో ఒక వ్యక్తి రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనంగా కట్టాల్సిన 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను రద్దు కానుంది.