మహబూబ్‌నగర్ పట్టణంలోని హబీబ్‌నగర్ ప్రాంతంలో వృద్ధుడిపై జరిగిన దాడి ఘటనపై వన్డేడ్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వన్ టౌన్ ఎస్సై అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్‌నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ వహీద్ (72), రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంట్లోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి దాడి చేసినట్లు పేర్కొన్నారు.