W.G: ఉండి మండలం వెలివర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీర పేరంటాలు అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 19 గురువారం ప్రారంభం అవుతాయిని ఆలయ ఛైర్మన్ కళ్లేపల్లి సతీష్ రాజు అన్నారు. సోమవారం పేరెంటాలమ్మ ఉత్సవాల ఆహ్వానం పత్రిక ఆవిష్కరించారు. ఈ నెల 29 వరకు జరుగుతాయని తెలిపారు. RRR ఆదేశాల మేరకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.