PLD: మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో మొత్తం 18 ఎజెండా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. రూ .2 కోట్ల 25 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.