MHBD: పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గ్రామానికి చెందిన BRS ముఖ్య నాయకులు సమూహంగా ఆ పార్టీకి రాజీనామా నేడు కాంగ్రెస్లో చేరారు. TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని ఆమె పార్టీలో చేరిన వారికి తెలిపారు.