BHNG: వాసవి క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సభ్యులు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు.