SRPT: మోతే రాఘవపురంలోని నర్సరీని డీఏవో శ్యాంసుందర్ తనిఖీ చేశారు. మూడు రకాల రిజిస్టర్లను తప్పనిసరిగా పాటించాలని, మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచడంతో పాటు వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPDO ఆంజనేయులు, APO నగేష్ తదితరులు పాల్గొన్నారు.