NDL: ఫేస్ యాప్ రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ వ్యాకాస జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు హెచ్చరించారు. ఇవాళ మిడుతూరు మండలం, తిమ్మాపురంలో ఉపాధి పనులు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వర్ పని చేయక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.