KMM: హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న కారు మోతే మండలం రాఘవాపురం వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖమ్మం పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తల్లి వెంకట్రావమ్మ, అత్త వెంకాయమ్మ మృతి చెందారు. ఇంజినీర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఖమ్మంలో తీవ్ర విషాదం నెలకొంది.