PDPL: రామగుండం లింగాపూర్ ఇందిరమ్మ కాలనీలో లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజిని ఆధ్వర్యంలో కాలనీవాసులు ట్రాన్స్ కో ఏఈ సునీల్ సాయినాథ్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇచ్చారు.