NRML: HYD సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 స్వయం సహాయక బృందాల గ్రామ సంఘ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాలకు అందించే ఇందిరమ్మ చీరల కొత్త డిజైన్లను కూడా ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. జిల్లా మహిళా సంఘాల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో MLA బొజ్జు ఉన్నారు.