PDPL: రామగుండం ఏరియా AITUCలో కీలక బాధ్యతలు పోషించిన నాయకులు ఆరెల్లి పోశం HMSలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, HMS రాష్ట్ర నాయకులు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో HMS కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు యూనియన్‌లోకి సాధారణంగా ఆహ్వానించారు.