TG: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. కాసుల కక్కుర్తిలో పడి బంధాలు కూడా మర్చిపోతున్నారు. అలాంటి ఘటనే జగిత్యాలలో జరిగింది. ఎండ్రికాయల శ్రీధర్ అనే వృద్ధుడిని కుటుంబసభ్యులు స్మశానవాటికలో వదిలివెళ్లారు. ఆయనకు కొంతకాలంగా రెండు కిడ్నీలు చెడిపొయి.. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో వైద్యం చేయించడం ఇష్టం లేక కుటుంబ సభ్యులు స్మశానంలో వదిలేశారు.