KRNL: మంత్రాలయంలోని మండల పరిషత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ యువనేత రాజారెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు.