ICC ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగింది. టాప్-5 వన్డే బ్యాటర్లలో భారత్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వన్డే ఫార్మాట్లో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (2వ స్థానం), రోహిత్ శర్మ(4), శుభ్మన్ గిల్ (5) స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్కు తొమ్మిదో ర్యాంకు దక్కింది.