AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కులను సీఎం అందించారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిధులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయిప్రసాద్ పాల్గొన్నారు.