TG: హన్మకొండ జిల్లాలో విషాదం జరిగింది. భార్య, మామను కొట్టి చంపి అల్లుడు పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కడిపికొండలో జరిగింది. దీంతో మామ రాజశేఖర్, భార్య రాజశ్రీ కాలిబూడిదయ్యారు. అయితే నిందితుడు ప్రవీణ్ పరారీలో ఉన్నారు. కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.