TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో విషాదం జరిగింది. బాటసింగారంలో అక్కను తమ్ముడు చంపి చెరువులో పడేశాడు. తర్వాత వాళ్ల అక్క కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ల అక్క భర్త కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి అక్క చెడు తిరుగుళ్లకు అలవాటు పడిందని చంపినట్లు పోలీసులు తేల్చారు.