NGKL: ఇటీవల వెలువడిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులకు అచ్చంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం విద్యార్థులకు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.