TG: ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం మత కల్లోలాలతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నెహ్రూ వారసత్వంగా ప్రధాని కాలేదన్నారు. ఎడ్యూకేషన్, ఇరిగేషన్తోనే దేశం ముందుకు వెళ్తుందని నెహ్రూ నమ్మారన్నారు. దేశంలో ఎన్నో ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీలను నెహ్రూ నెలకొల్పారన్నారు.