ASR: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కొత్తాబు గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూగర్భ జలాలను కాపాడుకుంటూ, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు డ్రిప్ని వాడాలని సూచించారు