1900: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ జననం 1901: ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ వెంకటరామయ్య జననం 1952: సినీ నటుడు మోహన్ బాబు జననం 1978: మాజీ లోక్సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ మరణం 2008: సినీ నటుడు రఘువరన్ మరణం 2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం